వైజాగ్లో అతి పెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శనను నిర్వహిస్తున్న పీఎంజే జ్యువెల్స్

~ఆఫీస్, పార్టీమరియుసాధారణదుస్తులకుతగినతేలికపాటిడిజైన్లనుకూడా

ఈఎగ్జిబిషన్లోప్రదర్శిస్తుంది

~మే 18, 19,20  తేదీల్లోజరిగేమూడురోజులప్రదర్శనలో 10,000+ వజ్రాలుమరియుబంగారంతోమునుపెన్నడూచూడనిహ్యాండ్క్రాఫ్ట్డిజైనర్ఆభరణాలుప్రదర్శించబడతాయి~

వైజాగ్, మే 18, 2022: సౌత్ఇండియాలోఅత్యంతఇష్టపడేఫైన్జ్యువెలరీబ్రాండ్పీఎంజేజ్యువెల్స్, ఈరోజువైజాగ్లోనివరుణ్బీచ్లోనినోవోటెల్లోఅత్యంతఆకర్షణీయమైనమరియుఅతిపెద్దవివాహఆభరణాలప్రదర్శననుప్రారంభించింది.వైజాగ్మేయర్శ్రీమతిగొలగానిహరివెంకట్కుమారి, విఎంఆర్డిఎ చైర్పర్సన్శ్రీమతి అక్రమాణి విజయనిర్మల, వైజాగ్నగరడిప్యూటీమేయర్జియానిశ్రీధర్‌ వారిభార్యజియానిదుర్గతదితరులుఈప్రారంభోత్సవానికిముఖ్యఅతిధులుగాహాజరయ్యారు.

ఈరోజు (మే 18) ప్రారంభమయ్యేమూడురోజులఎగ్జిబిషన్కమ్సేల్మే 20 వరకుకొనసాగుతుంది. అత్యుత్తమఆభరణాలతోమునుపెన్నడూచూడని 10,000+ హ్యాండ్క్రాఫ్ట్క్రియేషన్లడిజైనర్జ్యువెలరీశ్రేణినిపీఎంజేఈఎగ్జిబిషన్ద్వారాప్రదర్శిస్తుంది.ఈఎక్సిబిషన్లోవివాహఆభరణాలతోపాటు,ఆఫీస్, పార్టీమరియుసాధారణదుస్తులకుసరిపోయేతేలికపాటిక్రియేషన్లనుకూడాప్రదర్శిస్తుంది.

ఈఎగ్జిబిషన్వైజాగ్నగలప్రియులఅభిరుచినిదృష్టిలోఉంచుకునిప్రత్యేకంగారూపొందించినడిజైన్లనుప్రదర్శిస్తుంది. వజ్రాలు, బంగారంమరియుసాలిటైర్లలోవిస్తృతమైనడిజైన్లకలగలుపుతో, ఎక్స్పోలోసాంప్రదాయంనుండిఆధునికంవరకుఅన్నిఆభరణాలుఉంటాయి.

ఆంటీకాకుడాఈప్రాంతనిర్దిష్టఆభరణాలపైకూడాదృష్టిసారిస్తుందిఈఎక్స్పోలోడిజైనర్లుఅబ్బురపరిచేడైమండ్బ్రైడల్ఆభరణాలనుసరికొత్తఆకర్షణీయమైనమరియుమునుపెన్నడూచూడనివిస్తృతశ్రేణినిఅందిస్తారుఈఎగ్జిబిషన్ప్రారంభోత్సవంలోశ్రీమతిఅక్రమాణివిజయనిర్మలచైర్‌పర్సన్, VMRDA మాట్లాడుతూ

వైజాగ్లోఇంతపెద్దఎత్తునజ్యువెలరీఎగ్జిబిషన్నుచూడడంమాకుచాలాఆనందంగాఉంది. 10,000+ కంటేఎక్కువహ్యాండ్క్రాఫ్ట్క్రియేషన్లయొక్కఅద్భుతమైనప్రదర్శననునిర్వహించినపీఎంజేజ్యువెల్స్బృందానికిమాహృదయపూర్వకఅభినందనలు

పీఎంజేజ్యువెల్స్వారిఈప్రదర్శనవైజాగ్సిటీయొక్కఅభిరుచినిమరియుపెరుగుతున్నఆభరణాలపైపెరుగుతున్నప్రాముఖ్యతనుచూపుతుందనినేనుగట్టిగానమ్ముతున్నాను

పీఎంజేజ్యువెల్స్తమకస్టమర్లకుశాశ్వతమైనఅనుభవాన్నిఅందిస్తాననిహామీఇచ్చింది, ఒకకస్టమర్గానేనుదానికోసంహామీఇవ్వగలను

ఈఎగ్జిబిషన్వైజాగ్లోనినగలప్రియులందరూతప్పకసందర్శించవలసినప్రదేశం" అనిఅన్నారు.

పీఎంజేజ్యువెల్స్లోనిప్రతిఆభరణంసంప్రదాయంమరియుఆధునికతయొక్కసమానసారాంశంతోఅత్యంతప్రేమమరియుఅభిరుచితోరూపొందించబడింది

పీఎంజేప్రదర్శించేడిజైన్లుభారతీయస్వర్ణకారులయొక్కఅద్భుతమైనకళానైపుణ్యంమరియుషిల్స్నుప్రతిబింబిస్తాయి.

ఈసందర్భంగాపీఎంజేజ్యువెల్స్చైర్మన్శ్రీకుశాల్కుమార్కంకరియాతనఆనందాన్నివ్యక్తంచేస్తూ

వైజాగ్లోనిమాఎగ్జిబిషన్లోఇటువంటివిశిష్టమైనఆభరణాలప్రదర్శననునిర్వహించడంమాకుసంతోషంగాఉంది.వధువులు,తోడిపెళ్లికూతురుబంధువులుమరియునగలప్రియులందరూఈఅందమైనఎక్స్పోనుతప్పకసందర్శించాలికస్టమర్లువారిప్రత్యేకసందర్భాలలోఅత్యుత్తమమైనఆభరణాలనుకొనుగోలుచేయడంలోసరైనఎంపికలుచేసుకోవాలనిమేమువారికిసలహాఇస్తున్నాము

ఇక్కడప్రదర్శించబడేడిజైన్లుఅత్యుత్తమనాణ్యతమరియుసరసమైనధరలలోఅందుబాటులోఉంటాయిప్రతిసందర్శకుడుమానూతనమరియుసున్నితమైనడిజైన్లనుఇష్టపడతారనిమేముగట్టిగానమ్ముతున్నాము.ఈఎగ్జిబిషన్నిసందర్శించేవారందరికీమేముఅద్భుతమైనఅనుభవాన్నిఅందిచగామనేవాగ్దానంచేయగలము" అని తెలిపారు.

ప్రముఖఫ్యాషన్ఇన్ఫ్లుయెన్సర్శ్రీమతిఅల్కానందబోడపాటికూడాప్రారంభోత్సవంసందర్భంగాతనఆనందాన్నివ్యక్తంచేస్తూ

ఇలాంటిఅద్భుతమైనప్రదర్శనలోభాగమైనందుకునేనుచాలాసంతోషంగాఉన్నాను. స్వతహాగాఆభరణాలప్రేమికురాలిగానాఆసక్తులకుఅనుగుణంగాచక్కగారూపొందించినకొన్నిఆభరణాలనుకొనుగోలుచేయడానికిప్రయత్నించడంపట్లనేనుసంతోషిస్తున్నాను" అని అన్నారు.

ఈఎక్స్పోలోఎన్నడూచూడనిఆకర్షినీయమైనహస్తకళాక్రియేషన్లనుకొనుగోలుచేయడానికివచ్చినఅవకాశాన్నిఉపయోగించుకోవాలనిఎగ్జిబిషన్నిర్వాహకులుఆభరణాలప్రేమికులనుస్వాగతించారు.

About PMJ Jewels

PMJ Jewels is a bespoke luxury fine jeweller, with a reputation of providing enduring quality, personalized service and expert guidance to customers looking for unique and exquisite gifts of love. With fifty plus years of brand legacy, PMJ has been the family jeweller for Hyderabad’s royals and elites, for generations.

Known for the unmatched range in diamond bridal jewellery, PMJ is known to craft the finest and most unique jewellery pieces for our clients that become part of the family heirloom. PMJ is present in 20+ stores across the South of India and our flagship storeThe House of PMJ on Road no. 10, Jubilee hills, is now a milestone in Hyderabad's landscape.

No comments