మిర్యాలగూడలో నూతన షోరూమ్ ప్రారంభించిన పీఎంజే జ్యుయల్స్

_నూతనస్టోర్నుప్రారంభించినమిర్యాలగూడమునిసిపల్చైర్మన్తిరునగరుభార్గవ్_

_తెలంగాణలోపీఎంజేషోరూమ్స్కుచెయిన్కుసరికొత్తజోడింపు_

*జులై 11, 2022*, మిర్యాలగూడ:* 

దక్షిణభారతదేశఅత్యంతఅభిమానదాయకఫైన్జ్యుయలరీబ్రాండ్అయినపీఎంజేజ్యుయల్స్మిర్యాలగూడలోతననూతనషోరూమ్నుప్రారంభించింది.ఈబ్రాండ్యొక్కవిస్తరణప్రణాళికలోభాగంగాఇదిదక్షిణభారతదేశంలోపీఎంజే 25వస్టోర్మరియుతెలంగాణలో 10వస్టోర్. 

ఈస్టోర్మిర్యాలగూడమునిసిపల్చైర్మన్తిరునగరుభార్గవ్లచేప్రారంభించబడింది.  

పీఎంజేను విశ్వసిస్తూ వచ్చిన కొనుగోలుదారులు, పీఎంజేజ్యుయల్స్బిజినస్హెడ్శ్రీరాంరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

మిర్యాలగూడ,నల్గొండ,సూర్యాపేట,కోదాడలలోఉన్నకొనుగోలుదారులఅభిరుచులనుదృష్టిలోఉంచుకొనిఈస్టోర్ప్రత్యేకంగారూపొందించబడింది.వజ్రాలు,బంగారం,విలువైనరాళ్లతో కూడినవివిధడిజైననుఇదికలిగిఉంది.సంప్రదాయంనుంచిఆధునికందాకా, రోజూవేసుకునేవిమొదలుకొనివివాహాలదాకా, అన్నిప్రత్యేకసందర్భాలకోసంప్రత్యేకించిఆభరణాలప్రేమికులుమెచ్చేలాఎన్నోరకాలఆభరణాలున్నాయి. నిర్దిష్టంగాఈప్రాంతపుఆభరణాలపైదృష్టిపెట్టిననూతనస్టోర్తాజా, అత్యుత్తమ, 

ఇంతకుముందెన్నడూచూడనిడిజైన్లలోడైమండ్బ్రైడల్ఆభరణాలనుమిర్యాలగూడప్రాంతంలోఅందించనుంది. 

మిర్యాలగూడమునిసిపల్చైర్మన్తిరునగరుభార్గవ్ఈసందర్భంగామాట్లాడుతూ, ‘‘మిర్యాలగూడలోతమనూతనస్టోర్ప్రారంభించినందుకుగానుపీఎంజేజ్యుయల్స్యాజమాన్యానికినాధన్యవాదాలు.

ఈప్రాంతంలోనిపీఎంజేకొనుగోలుదారులుదీన్నిసందర్శించినప్పుడుమెరుగైనఅనుభూతులనుపొందగలుగుతారు.పీఎంజేయొక్కప్రతీఆభరణంకూడాసంప్రదాయకతఉట్టిపడేలాఉంటుంది. 

ప్రేమాభిమానాలు,మక్కువనుచాటిచెప్పేదిలాఉంటుంది. వారు విజయం సాధించాలని ఈ శుభసందర్భంగానేనుకోరుకుంటున్నాను’’ అని అన్నారు.  

కాలానికి అతీతమైన డిజైన్లకు పీఎంజే పేరు పొందింది. జ్యుయలరీఅంటేఆభరణంమాత్రమేకాదని, అదిఒక ఆస్తి అని, సెంటిమెంట్అని, కుటుంబంలోవిడదీయలేనిభాగమని, రాబోయేతరాలకుఅందించేదిఅనిపీఎంజేవిశ్వసిస్తుంది. 

నూతనస్టోర్ప్రారంభంపైపీఎంజేజ్యుయల్స్బిజినస్హెడ్రాంరెడ్డిఆనందంవ్యక్తంచేశారు. ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ, 

‘‘మిర్యాలగూడలోపీఎంజేజ్యుయల్స్స్టోర్నుప్రారంభించడంమాకెంతోఆనందదాయకం. తెలంగాణలోశరవేగంగావృద్ధిచెందుతున్ననగరాల్లోఇదిఒకటి. 

ఇక్కడఉన్నమావిలువైనకొనుగోలుదారులనుంచిఅందినఎన్నోఅభ్యర్థనలమేరకుఇక్కడస్టోర్ప్రారంభిస్తున్నాం.మిర్యాలగూడ,నల్గొండ,సూర్యాపేట,కోదాడ ప్రాంతాలకు చెందిన ఆభరణాల అభిమానులుమాతాజాడిజైన్లనుఇష్టపడుతారు. 

ఈ నూతన స్టోర్మా కొనుగోలుదారులందరికీ అద్భుతఅనుభూతులనుఅందిస్తుందనిమేంవాగ్దానంచేస్తున్నాం’’ అనిఅన్నారు. 

‘‘పీఎంజేజ్యుయల్స్ఉనికివిస్తరించాలనిచూస్తున్నాం. సమీపభవిష్యత్లోతెలంగాణఅంతటాస్టోర్లనువిస్తరిస్తాం. రిటైల్షాపింగ్అనుభూతులనుఅందించేందుకుపీఎంజేపేరొందింది. దాన్నిఅనుభూతిచెందేందుకురావాల్సిందిగాప్రతీఒక్కరినీమేంఆహ్వానిస్తున్నాం’’ అనిఆయనఅన్నారు. 


పీఎంజే జ్యుయల్స్ గురించి:

పీఎంజే జ్యుయల్స్ విలాసవంతమైన ఫైన్ జ్యుయలరీకి ప్రతీక. విశిష్టమైన ప్రేమ కానుకలను కోరుకునే కస్టమర్లకు నా ణ్యమైన, వ్యక్తిగతీకరించిన సేవలను, నైపుణ్యవంతమైన మార్గదర్శకత్వాన్ని అందించడంలో ఇది ప్రఖ్యాతి చెందింది. యాభై ఏళ్లకు పైబడిన వారసత్వంతో పీఎంజే హైదరాబాద్ సంపన్న కుటుంబాలకు తరతరాలుగా ఫ్యామిలీ జ్యుయ లర్ గా ఉంటోంది.  

డైమండ్ బ్రైడల్ జ్యుయలరీలో తిరుగులేని శ్రేణికి పేరొందిన పీఎంజే తన క్లయింట్లకు వారి కుటుంబంలో భాగంగా మా రే అత్యంత విశిష్ట ఆభరణాలను అందిస్తోంది. పీఎంజే దక్షిణ భారతదేశంలో 20కి పైగా స్టోర్స్ కలిగిఉంది. రోడ్ నెం. 10, జూబ్లీహిల్స్ లో ఉన్నమా ఫ్లాగ్ షిప్ స్టోర్ – ది హౌస్ ఆఫ్ పీఎంజే హైదరాబాద్ ల్యాండ్ స్కేప్ కు ఒక మైలు రా యిగా మారింది. No comments