గుడ్ ఈవెనింగ్ ఎవరీ వన్ ఈరోజు మధ్యాహ్నం రాయదుర్గంలోని........సహస్ కన్వినెంట్ హోమ్ .....మెంటల్లీ డిసార్డర్ అయిన పిల్లలకి బట్టలు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మా మాజీ గవర్నర్ లయన్ బండారు ప్రభాకర్ గారు విచ్చేశారు చీఫ్ కోఆర్డినేటర్ గా సి ఏ లయన్ పి వి నారాయణ రావు గారు విచ్చేశారు అదేవిధంగా కోఆర్డినేటర్ గా లైన్ బిల్లా నారాయణ గారు విచ్చేశారు కోశాధికారి లైన్ అలోక్ గారు కార్యదర్శి లయన్ కిరణ్ గారు జాయింట్ కోశాధికారి లైన్ డాక్టర్ సుధాకర్ గారు మరియు మా లయన్ లేడీస్ లావణ్య లయన్ శేషు లైన్ హేమ పాల్గొన్నారు ఈ కార్యక్రమం మొత్తం అధ్యక్షుడు లయన్ జక్కా సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లైన్ జకా సుధాకర్ మాట్లాడుతూ... మిమ్మల్ని చూస్తుంటే ఒక పక్కన బాధగాను ఓ పక్కన ఆనందంగానూ ఉంది బాధగా ఎందుకు ఉంది అంటే మీ పరిస్థితి చూసి ఆనందంగా ఎందుకు ఉందంటే ఇటువంటి హోమ్ మీకు లభించడం మిమ్మల్ని చూసుకోవడానికి ఇంతమంది సహాయకులు ఉండటం నిజంగా ఇది ఒక రకంగా మీకు ఆ భగవంతుడు చిన్నచూపు చూసినా ఇటువంటి చోట ఉంచటం చాలా అదృష్టం చెప్పక తప్పదు. ముఖ్య అతిథి లయన్స్ మాజీ గవర్నర్ లైన్ బండారు ప్రభాకర్ గారు ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే రెండు చేతులు చాలా గొప్ప అన్నారు అటువంటి సేవ సేవ చేసే అవకాశం మాకు లభించటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని అన్నారు.
కార్యదర్శి కిరణ్ గారు మాట్లాడుతూ... మీలాంటి వారికి సేవ చేస్తున్న మీ సహాయకులకు కాళ్లకు నమస్కారం పెట్టొచ్చు అన్నారు మరియు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పక్కనే మేమున్నాము మాకు సమాచారం ఇవ్వగలరు అని అన్నారు కోఆర్డినేటర్ సి ఏ లైన్ పివి నారాయణరావు గారు సహాయకులకు 5000 విరాళం ప్రకటించారు తదుపరి పిల్లలకు బట్టలు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
సహస్ కన్వినెంట్ హోమ్ .....మెంటల్లీ డిసార్డర్ పిల్లలతో మాజీ గవర్నర్ లయన్ బండారు ప్రభాకర్ గారు
Reviewed by firstshowz
on
8:18 pm
Rating: 5
No comments