డియర్ పార్టిసిపెంట్స్
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, 2025 మే 8న విశాఖపట్నంలో జరగాల్సిన "థలసీమియా రన్" వాయిదా వేయబడిందని మీకు తెలియజేస్తున్నాం.
పార్టిసిపెంట్స్ సేఫ్టీ, ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యత. ఈ కార్యక్రమానికి కొత్త తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
మీ మద్దతుకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. త్వరలో కలిసి పరుగెత్తుదాం!
-ఎన్టీఆర్ ట్రస్ట్
"ఎన్టీఆర్ ట్రస్ట్ థలసీమియా రన్" వాయిదా
Reviewed by
firstshowz
on
8:31 am
Rating:
5
No comments