ఎలిక్స్ఆర్ – ఆరోగ్యానికి కొత్త దారి
నా ప్రయాణం – ఒక సాధారణ ఆలోచన నుండి విజయవంతమైన బ్రాండ్ దాకా
ఆమె పేరు కీర్తి చంద్రగిరి. ఆరోగ్యాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ఆరోగ్యపరుల హృదయాల్లో నిలిచిపోయిన బ్రాండ్ – ఎలిక్స్ఆర్ (ElixR)గా ఎదిగింది.
ఎంబీఏ పూర్తి చేసి, 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో, కీర్తి తిరిగి స్వదేశానికి వచ్చి క్లీన్, ఫ్రెష్, ప్రిజర్వేటివ్-రహిత ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
"ఎలిక్స్ఆర్" అనే పేరు "Elixir" అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం – జీవానికి ఉజ్వలతనిచ్చే మాయాజలము, ఆరోగ్యాన్ని పునరుద్ధరించే అద్భుతమైన ఔషధం.
ఈ పేరును ఆమె ఎన్నుకోవడం వెనుక ఉన్న భావన – ప్రతి జ్యూస్, ప్రతి బౌల్, ఒక చిన్న అద్భుతంగా ఉండాలి – మన శరీరానికీ, మనసుకూ శక్తినిచ్చే ఆహారంగా.
జ్యూస్‌లు, ఫ్రూట్ బౌల్స్, వెజ్ సలాడ్లు – ప్రతీ ఉదయం మీ ఇంటికే Nutritionist ఆమోదించిన cold-pressed జ్యూస్‌లు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడి, చల్లగా ప్రాసెస్ చేయబడతాయి. దీంతో వాటిలో పోషక విలువలు 100% నిలిచిపోతాయి.
ఇటీవలే వారు ప్రారంభించిన ఫ్రూట్ బౌల్స్ మరియు వెజిటబుల్ సలాడ్ బౌల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆమె philosophy సింపుల్ – "ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి". అందుకే ఈ పౌష్టికమైన ఎలిక్సిర్స్ మరియు బౌల్స్ అన్ని వయస్సుల వారికి అందుబాటైన ధరలకే అందిస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్‌లేకుండా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేస్తారు.
ఈ ఆరోగ్యభరిత ఆహారం ప్రతీ ఉదయం మీ ఇంటికే డెలివరీ అవుతుంది – అది కూడా పూర్తిగా తాజా పదార్థాలతో, ఎలాంటి కలర్ లేదా కెమికల్స్ లేకుండా!
ప్రతి అవసరానికి ఒక హెల్త్ ప్లాన్:
ElixR నుండి అందే Subscription Plans:
Radiance Sips – చర్మ కాంతి కోసం
Immunity Boosters – రోగ నిరోధక శక్తికి
Fat Burners – బరువు తగ్గించేందుకు
Gut & Liver Detox – అంతఃశుద్ధి కోసం
Kids Special – పిల్లల ఆరోగ్యానికి
Simple Squeeze – సాధారణ ఆరోగ్యపరమైన జీవనశైలి కోసం
కొత్త కస్టమర్లకు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్లాన్ – One-Day Detox Plan. ఇది శరీరాన్ని తక్కువ సమయంలో రిలాక్స్ చేసి, రీసెట్ చేసేలా రూపొందించబడింది.
ప్రజల ఆదరణతో వేగంగా ఎదుగుతున్న బ్రాండ్-
ఇది ఇక సాధారణ వ్యాపారం కాదు. హైదరాబాద్లో ఇప్పటికే వందలాది మంది వినియోగదారులు ElixR ఉత్పత్తులను ప్రేమగా వినియోగిస్తున్నారు. నిజాయితీ, నాణ్యత మరియు కస్టమర్ నమ్మకంతో ఈ బ్రాండ్ వేగంగా బూమ్ అవుతోంది.
కీర్తి సందేశం:
"ప్రతి ఇంట్లో ఆరోగ్యాన్ని చేర్చాలన్నది నా కల. ఆరోగ్యంగా తినడం మొదలైతే – జీవితం లో అన్ని మార్పులూ సహజంగానే వస్తాయి," అంటోంది కీర్తి.
"ElixR అనేది బ్రాండ్ కాదు, అది నా విశ్వాసాన్ని బాటిల్‌లో పెట్టినట్టు!"
మీ ఆరోగ్య ప్రయాణం ఇవాళ్టి నుంచే మొదలు పెట్టండి!
📸 Instagram: @elixr_healthy_sips
Website: www.elixr.in
ఆరోగ్యం మీ ఇంటికే, ప్రతీ ఉదయం

No comments