అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ న్యూ బ్రాంచ్ హీరోయిన్ దివి చేత ప్రారంభం
100 సంవత్సరాలకు పైగా అందం మరియు వెల్‌నెస్‌లో విశ్వసనీయమైన సేవలను అందిస్తున్న అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లో తన 9వ సెలూన్‌ను ప్రగతినగర్ రత్నదీప్ పై ప్రారంభించారు, హీరోయిన్ దివి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2200 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెలూన్, మహిళలు మరియు పురుషులకు ప్రత్యేక సెషన్లు అందిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ను ఉపయోగించి, ప్రీమియం సేవలను సరసమైన ధరల్లో అందించి, శుభ్రమైన మరియు కస్టమర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తుంది.
ఫ్రాంచైజ్ అవకాశాలు
అందం మరియు వెల్‌నెస్‌పై ఆసక్తి ఉన్న వ్యాపార భాగస్వాములను స్వాగతిస్తున్నాము. శిక్షణ, ఆపరేషన్స్, మార్కెటింగ్ తదితరాలలో పూర్తి సహాయాన్ని అందిస్తాము.
మ్యానేజింగ్ డైరెక్టర్లు మహేష్ మరియు షాబుద్దీన్ మాట్లాడుతూ – "మా బ్రాండ్‌ను విస్తరించేందుకు, అందం మీద ఆసక్తి ఉన్న భాగస్వాములతో కలిసి ప్రపంచ స్థాయి అనుభూతులను అందించేందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము" అన్నారు.




No comments