దేవరపల్లి ప్రొడక్షన్స్ “ఇది ఒక ఆత్మ కథ చిత్రం”
హీరో ఆకాష్ దేవరపల్లి, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రానికి “ఇది ఒక ఆత్మ కథ చిత్రం” టైటిల్ ను మేకర్స్ ఖరారు చేశారు, లవ్ రొమాంటిక్ సస్పెన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు మాటలు మరుదూరి రాజా అందుస్తున్నారు, కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ రేవంత్ దేవరపల్లి, కో డైరెక్టర్ హరి, నిర్మాతలు వి వెంకట్ యాదవ్ , అఖిల్ దేవరపల్లి, కో ప్రొడ్యూసర్స్ : వి రమేష్ యాదవ్, కాకర్లముడి రామకృష్ణ, పైనేని జయబాబు, సహా నిర్మాతలు ఎం.శివ రెడ్డి, కర్నెటి రవి యాదవ్, గంట అంజిబాబు
ఈ చిత్రానికి మ్యూజిక్ రఘు కుంచె, డాన్స్ బండ్ల రామారావు, సినిమాటోగ్రఫీ వేణు మురలీధర్. యూత్ తో పాటు ఫ్యామిలీ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు, ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.

No comments