రవి చౌహన్ రెస్లింగ్ షార్ట్ ఫిలిం పోస్టర్ ఆవిష్కరించిన నటుడు సుమన్

ఇటీవలే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని అతి త్వరలో స్మాల్ స్క్రీన్ ద్వారా మీ ముందుకు రాబోతున్న సందర్భంగా మా రెజ్లింగ్ షార్ట్ మూవీ తొలి పోస్టర్ ను ప్రముఖ నటుడు సుమన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసాము.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ చాలా బాగా వచ్చిందనీ,ఖచ్చితంగా అందరి  మన్ననలూ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రెజ్లింగ్ టీమ్ నీ ఆశీర్వదిస్తూ ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ సందర్భంగా రెజ్లింగ్ మూవీ దర్శకుడు రవి చౌహన్   రెజ్లింగ్ మూవీ టీమ్ అందరి తరఫున హీరో సుమన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు

No comments