ఎవర్ గ్రీన్ హీరో సుమన్ 1000 వాలాలో కీలక పాత్ర పోషించనున్నారు


విలక్షణ నటుడు, ఎవర్ గ్రీన్ హీరో సుమన్ గారు, యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో రాబోతున్న రెండవ చిత్రం 1000 వాలా లో ఒక కీలక పాత్ర పోషించునున్నారు.. 

ఈ పాత్ర లో సుమన్ గారు ఒక విభిన్న కోణంలో హాస్యం పండించాబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా నిర్మాణంలో ఉన్న ఈ 1000 వాలా చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్రం ఈ సంవత్సరం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతుందని సమాచారం

No comments