హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ దేవి థియేటర్ లో "దర్శిని " సినిమా


మే 17 న విడుదల అవుతున్న సినిమాల్లో కంటెంట్, కొత్త నటి నటులతో వస్తున్న సినిమా "దర్శిని". ఆ రోజు విడుదలయే సినిమా లలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ముందంజలో ఉండడం, S3 Digital Media Works ప్రమోషన్స్ లో భాగస్వామ్యం అయి సినిమా ని ముందుకు తీసుకెళ్తే, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ సినిమా ని విడుదల చేస్తున్నారు సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా 100 థియేటర్లకి పైగా విడుదల కి సిద్ధంగా ఉంది అన్నారు ప్రొడ్యూసర్ఎ ల్.వి సూర్యం.

వి4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి సూర్యం నిర్మాతగా,  డాక్టర్ అల్లు ప్రదీప్ దర్శకత్వంలో వికాస్, శాంతి హీరో హీరోయిన్లు గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రయిలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా మంచి విజయం చేకూరాలని చాలా మంచి ప్రముఖులు కోరుకున్నారు.

No comments