"ఈ చిత్రం మాయేమిటో " ఇండిపెండెంట్ మూవీ పోస్టర్ రిలీజ్


LV ప్రొడక్షన్ పై కొత్తగా వస్తున్న ఇండిపెండెంట్ మూవీ " ఈ చిత్రం మాయేమిటో" కొత్తగా పరిచయం అవుతున్న హీరో LV Venky PV, హీరోయిన్ వినీత, సినిమాటోగ్రఫీ సుధాకర్ బార్ట్లే , దర్శకత్వం రాజేష్ బందెల.

హైదరాబాద్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక రౌడీ నీ, తెలియని ఒక అమ్మాయి వచ్చి ప్రేమిస్తుంది, హీరోయిన్ వాళ్ళ అమ్మాయికి ఒక్కసారిగా హెల్త్ బాగా లేక పోతుంది, హీరోయిన్ ఒకరోజు హీరో నీ ప్రేమిస్తున్న విషయం చెప్తుంది, హీరో కూడా ప్రేమిస్తాడు, హీరోయిన్ అమ్మ హెల్త్ కోసం 5 లక్స్ డబ్బు ఇస్తాడు. కానీ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతుంది...అలా హీరో తన ఫ్రెండ్స్ తో బాధను చెప్పుకుంటాడు. ఒకరోజు హీరోయిన్ కనబడితే ప్రేమ అని చెప్పి మోసం చేశావ్ అని నేను ఇచ్చిన డబ్బు కావాలని బెదిరించి వెళ్ళిపోతాడు...

మాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ తల్లడ సాయి కృష్ణ గారికి ధన్యవాదాలు.

మా ఈ చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ నీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.

No comments