ఏపీలో అద్భుతం - మిట్ట మధ్యాహ్నం నీడ మాయం 😍😊😍
ఖగోళ అద్భుతం వల్ల మిట్ట మధ్యాహ్నం నీడ రెండు నిమిషాల పాటు మాయం - ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు.
ఖగోళ అద్భుతం వల్ల ఈరోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్‌సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ తెలిపారు.
ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క కనిపిస్తుందని కాని ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు మాత్రం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని సుసత్యరేఖ వివరించారు.
If you missed watch now "Napoleon" on PrimeVideo!


No comments