ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు సోనూ సూద్ ఆర్థిక సాయం
ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి నటుడు సోనూసూద్ ఆర్థిక సాయం అందించారు.
ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆర్థిక సమయాన్ని ప్రకటించినప్పటికీ.. అప్పటికే అతని ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సోనూ సూద్ తను ప్రకటించిన రూ. 1.50 లక్షలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments