17 ఏళ్ల నిరీక్షణ...1982లో అన్నగారితో కలిసి రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేసిన కుటుంబం

17 ఏళ్ల నిరీక్షణ...1982లో అన్నగారితో కలిసి రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేసిన కుటుంబం

అప్పటి నుంచి పార్టీయే కుటుంబంగా, పార్టీ నాయకుడినే తమ కుటుంబ పెద్దగా భావించిన కుటుంబం.

పార్టీ సిద్ధాంతాలను, నాయకుడి ఆదేశాలను శిరోధార్యంగా భావించి అహర్నిశలు శ్రమించిన కుటుంబం.

పార్టీ కష్టకాలంలో అండగా నిలబడి, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం.

అక్రమ కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా, దమ్ముగా గళం విప్పిన కుటుంబం.

ప్రతిపక్షంలో అయ్యన్న, ఆయన సతీమణి, ఇద్దరు కుమారులు కలిసి నలుగురూ పార్టీ కోసం పోరాడిన కుటుంబం 

దీనిని కొందరు విధేయత అంటారు,
మరికొందరు నిబద్ధత అంటారు,
ఇంకొందరు విశ్వసనీయత అంటారు,
మరికొందరు నాయకత్వం అంటారు

కానీ ఆ కుటుంబం మాత్రం దీనినంతటినీ తమపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన అవకాశానికి చెల్లిస్తున్న కృతజ్ఞతగా భావిస్తోంది.

అదే అయ్యన్నపాత్రుడు కుటుంబం...

No comments